Posts

Showing posts from January, 2021

Gajja Gallumannado (గజ్జె ఘల్లుమన్నదో) song lyrics in Telugu

Image
  ---- తన్ననా తన్నన నన్నా హో..   తన్ననా తన్నన నన్నా.. గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నదో  గుట్టే చప్పుడైనదో తట్టుకో తడే తమాషా ఇచ్చుకో ఒడే మజాగా లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నదో  గుట్టే చప్పుడైనదో తట్టుకో తడే తమాషా ఇచ్చుకో ఒడే మజాగా ఒంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు ఒళ్లంటుకుంటేనే జల్లంటు పుట్టేను వయ్యారి గంధాలు నీ గాలికే పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో గుత్తమైన గుమ్మందమూ ఒత్తుకున్న వడ్డాణమూ  గంటకొట్టే కౌగిళ్ళలోనా మువ్వగోపాల రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెన్నడో జివ్వుజివ్వంటు నా గువ్వ గూడెక్కి కూసింది నీ కోనలో.. నీ రెండలో.. నీ గుండెలో... గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నదో  గుట్టే చప్పుడైనదో తట్టుకో తడే తమాషా ఇచ్చుకో ఒడే మజాగా ................................................. ధీంతన దిన్నన్నన్న.. ధీంతన దిన్నన్నన్న.. ధి...

Manasulo Madhuve (మనసులో మధువే) song lyrics in Telugu

Image
---- మనసులో మధువే కురిసెలే చినుకే నా యదలో తేనెల జల్లె చిలుకగ నీవే ఏమవునో తనువే .. తనువే నా కంటిలో నీడై నిలిచి కలవరపెడితే ఏమవునో తుదకే .. తుదకే రాత్రి పున్నమి చందురుడా నా చెలియా .. అది మరి నీ ముఖమే వెన్నెలెలే పెరిగితె తరుగునులే నీ సొగసే తరిగిపోని వెన్నెలే పగటి సూర్యుని కిరణాలా ప్రియతమా కావవి నీ కనులే నీరు కనురెప్పల శరములుగా ప్రణయమా నన్ను ఏమో చేసెనో ప్రియమా!! మది నీ వలన పులకించలే ఓ.. ఓ.. ఓ మనసులో మధువే కురిసెలే చినుకే నింగికెగిసే గువ్వల్లా నీవు నేను కలిసేలా ఏకమై .. ఎగురుదాం హో .. నీలి మేఘ మాలికనై పాలపుంత దాటుకుని పైకలా .. ఎగురుదాం గాలల్లే కలగలిసి పోదామా మబ్బుల్లో తేలి పోతు ఊయలూగుదాం నీ వల్ల నడిచిన వింత కధ నా ఎదుటె జరిగిన మాయ కద నీ చూపే నెరపిన తంత్రమిదా నా దేహం నీ ధరింక  చేరునో కలలో నడుచుట సాధ్యములే నా కలలు తీరుట నిశ్చయమే నీ వేలు .. పట్టిన ఈ క్షణమే నా సఖియా నీవు నాకు సొంతమే! ప్రియమా!! మది నీ వలన పులకించలే ఓ.. ఓ.. ఓ మనసులో మధువే కురిసెలే చినుకే ప్రేమ గాలి సోకగనె కానరావు కాలములే జగమిలా .. మారులే ఏడు రంగుల హరివిల్లే వేయి రంగులు వెదజల్లే హాయిలే .. మాయలే ఎండల్లో చిరు జల్లులాయెలే మబ్బు...

Challagaali Thakuthunna (చల్లగాలి తాకుతున్న) song lyrics in Telugu

Image
  ---- చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎందుకంట ఇంత దగా నిన్న మొన్న లేదు కదా (లేదు కదా) ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటో లాగుతుందా (లాగుతుందా) తప్పదని తప్పించుకోలేనని తోచేట్టు చేస్తున్నదా చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎవరో అన్నారని మారవే నాలో ఆశలు ఎవరేమన్నారని పొంగెనే ఏవో ఊహలు ఎవరో అన్నారని మారవే నాలో ఆశలు ఎవరేమన్నారని పొంగెనే ఏవో ఊహలు తీరం తెలిసాక ఇంకో దారిని మార్చానా దారులు సరి అయినా వేరే తీరం చేరేనా నడకలు నావేనా నడిచేది నేనెనా చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎంతగా వద్దంటున్నా ఆగదే ఆత్రం ఏమిటో ఇంతగా పొంగేటంత అవసరం ఏమో ఎందుకో అయినా ఏమైనా ఎద నా చేయి జారింది ఎపుడూ ఏనాడు ప్రేమే నేరం కాదంది చెలిమే ఇంకోలా చిగురిస్తూ ఉందటే చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా... నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా... Credits Writer(s): Ananth Sriram, Radhan

Devudu Varamandisthe (దేవుడు వరమందిస్తే) song lyrics in Telugu

Image
----  దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే  ఆ... నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే  ఓ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే  నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే  ఓ... కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం  తాజ్మహల్కైనా ఉందా నీ నగవుల్లోని చందం  నా ఊపిరి చిరునామా నువ్వే...  ఆ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే  నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే  ఏలేలో ఏలో ఏలో ఏలేలే ఏలో ఏలో  ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలేలో  ఏలేలో ఏలో ఏలో ఏలేలే ఏలో ఏలో  ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలేలో  మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే  మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే  నా... మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే  మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే  నిను మేఘాన ఒక బొమ్మ గావించగా  నే మలిచాను హరివిల్లునే కుంచెగా  ఈ చిరుగాలితో చెప్పనా  నీ మదినిండనేనుండగా...  దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే  నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే  ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా ...

Chinnaga Chinnaga (చిన్నగ చిన్నగ) song lyrics in Telugu

Image
  ---- చిన్నగ చిన్నగ చిన్నగ  మది కన్నులు విప్పిన కన్నెగా  నీ మగసిరికే వేస్తా నా వోటు  నా సొగసిరితొ వెస్తా ఆ వోటు  మెల్లగ మెల్లగ మెల్లగ  మరు మల్లెలు మబ్బులు జల్లుగా  ముని మాపులలో వేసేయ్ నీ వోటు  ముసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు  నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే  నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే  నీ గుండెలకే వేస్తా నా వోటు  గుడి హారతినై వేస్తా ఆ వోటు  చిన్నగ చిన్నగ చిన్నగ  మది కన్నులు విప్పిన కన్నెగా  నీ మగసిరికే వేస్తా నా వోటు  నా సొగసిరితొ వెస్తా ఆ వోటు  అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి  అందాలలో నువ్వే మునకే వేయ్యాలి  అధికారాన్నే ఇచ్చి కునుకే మానాలి అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి  యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి  రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి  ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి  ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి  నా వలపు కిరీటం తలపైనే ధరించు  నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు  నీ చినుకులకే వేస్తా నా వోటు  నా చెమటలతో వేస్తా ఆ వోటు  చిన్న...

Sipaayi Sipaayi (సిపాయి, సిపాయి) song lyrics in Telugu

Image
  ---- సిపాయి, సిపాయి, సిపాయి, సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయి.... సిపాయి ఓ సిపాయి హసీనా హసీనా నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా.... హసీనా ఓ హసీనా జడలోని మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా చిరుగాలిలో కురులూగితే చిరుగాలిలో కురులూగితే నీ చేయి సోకెనని అనుకున్నా ఆ....మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే ఆ గాలిలో చెలరేగినవి ఆ గాలిలో చెలరేగినవి నా నిట్టూరుపులే హసీనా ఓ హసీనా నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయి.... సిపాయి ఓ సిపాయి తడి ఇసుకన గీసిన గీతలు అల తాకితే మాసి పోతాయి ఎదలోన వ్రాసిన లేఖలు ఎదలోన వ్రాసిన లేఖలు బ్రతుకంతా ఉండిపోతాయి ఆ.... లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే మన ఊపిరిలో పులకించినవి మన ఊపిరిలో పులకించినవి వలపు వాకలే సిపాయి, సిపాయి నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా.... హసీనా ఓ హసీనా సిపాయి... ఓ... సిపాయి... హసీనా... ఓ... హసీనా --- Music Director : C.Ramachandra Lyrics Writer: C.Narayana Reddy Singers: Mohammad...

Thalachi Thalachi Chusthe(తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా) song lyrics in Telugu

Image
  ----- తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకొంటిని తెరిచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా..... నీకై నేను బ్రతికి ఉంటిని...ఓ.. నీలో నన్ను చూసుకొంటిని కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కథనిపుడు రాలిపోయిన పూల గంధమా రాక తెలుపు మువ్వల సడిని తలచుకొనును దారులు ఎపుడు పగిలిపోయిన గాజుల అందమా అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత ఒడిలొ వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు... తొలి స్వప్నం చాలులే ప్రియతమా... కనులూ తెరువుమా... మధురమైన మాటలు ఎన్నో కలసిపోవు నీ పలుకులలో జగము కరుగు రూపే కరుగునా చెరిగి పోని చూపులు అన్నీ రేయి పగలు నిలుచును నీలో నీదు చూపు నన్ను మరచునా వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడూ పిలిచినా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని...ఓ... నీలో నన్ను చూసుకొంటిని --- Lyricist: Siva Ganesh, A. M. Ratnam Singer:  Shreya Ghoshal Music: Yuvan Shankar Raja

Emantaro(ఏమంటారో నాకు నీకున్న ఇదినీ) song lyrics in telugu

Image
 ---- ఏమంటారో నాకు నీకున్న ఇదినీ.. ఏమంటారో నువు నేనైన అదినీ.. ఏమంటారో.. మారిపోతున్న కథనీ.. ఏమంటారో.. జారిపోతున్న మదినీ.. చూసె పెదవినీ మాటాడే కనులనీ.. నవ్వే నడకనీ కనిపించే శ్వాసనీ.. ఇచ్చి పుచ్చుకున్న మనసుని.. ఇద అద యద విధ మరి..  ఏమంటారో నాకు నీకున్న ఇదినీ.. ఏమంటారో నువ్వు  నేనైన అదినీ.. ఏమంటారో మారిపోతున్న కథనీ.. ఏమంటారో జారిపోతున్న మదినీ.. ఎదురుగ వెలుగుతున్న నీడనీ.. బెదురుగ కలుగుతున్న హాయినీ.. తనువున తొణుకుతున్న చురుకునీ.. మనసున ముసురుకున్న చెమటనీ.. ఇష్ట కష్టాలని ఏమంటారొ ఇపుడేమంటారో.. ఈ మోహమాటాలని ఏమంటారొ మరి ఎమంటారో.. స్వల్ప భారాలని ఏమంటారో ఇపుడేమంటారో.. సమీప దూరాలని ఏమంటారో అసలేమంటారొ.. జారె నింగిని... దొరలాంటీ దొంగనీ.. పాడె కొంగునీ... పరిమలించే రంగునీ.. పొంగుతున్న సుధా గంగని .. ఇదా అదా అదే ఇదా మరి.. ఏమంటారో మారిపొతున్న కథనీ.. ఏమంటారో జారిపోతున్న మదినీ.. జాబిలై తలుకుమన్న చుక్కనీ.. బాధ్యతై దొరుకుతున్న హక్కునీ..హెయ్ హెయ్.. దేవుడై ఎదుగుతున్న భక్తునీ.. సూత్రమై బిగయనున్న సాక్షినీ.. పాతలొ కొత్తనీ ఇపుడేమంటారో.. పోట్లాటలొ శాంతిని మరి ఏమంటారో.. తప్పులొ ఒప్పునీ ఏమంటారొ ఇపుడేమంటార...

Enno ratrulu vastai gani(ఎన్నో రాత్రులొస్తాయి గానీ) song lyrics in telugu

Image
   ---- ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు... ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ ఎన్ని మోహాలు మోసీ ఎదలు దాహాలు దాచా పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో నేనెన్ని కాలాలు వేచా.... ఎన్ని గాలాలు వేశా... మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో మంచం ఒకరితో అలిగిన.. మౌనం వలపులే చదివినా... ప్రాయం సొగసులే వెతికినా..  సాయం వయసునే అడిగినా.... ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ గట్టి ఒత్తిళ్ల కోసం గాలి కౌగిళ్లు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో అంతే ఎరుగనీ అమరిక ఎంతో మధురమే బడలిక ఛీ పో బిడియమా సెలవిక నాకీ పరువమే పరువిక ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ అన్నాడే చిన్నోడు.. అన్నిట్లో ఉన్నోడు... ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ.. --- రచ...

Pachani chilukalu thodunte (పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే) song lyrics in telugu

Image
----- తందానానే తానానే ఆనందమే  తందానానే తానానే ఆనందమే తందానానే తానానే ఆనందమే తందానానే తానానే ఆనందమే... పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు... పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు.. చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే సీతాకోకచిలుకకు చీరలెందుకు అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట.. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు... అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం చెలియ వయసుడిగే స్వగతంలో అనుబందం అనందమానందం పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు... నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం చలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం నా చెవుల...

Ee reyi teeyanidi (ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది) song lyrics in telugu

Image
  ---- ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది  ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది  ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి  ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి  ఓ వరములా దొరికెనీ పరిచయం  నా మనసులో కురిసెనే అమృతం  నా నిలువునా అలలయే పరవశం  నీ చెలిమికే చేయని అంకితం  కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం  ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి  ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి  నీ ఊపిరే వెచ్చగా తగలని  నా నుదుటిపై తిలకమై వెలగని  నా చూపులే చల్లగా తాకని  నీ పెదవిపై నవ్వుగా నిలవని  ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం  ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది  ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది  ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది.. --- Music:Ramana Gogula Lyrics-Sirivennela Singers :Hariharan, Nandita