Tango Kalalo (కలలో కలవో) song lyrics in Telugu

 


---

కలలో కలవో ఇలలో చెలివో

ఎదలో ఎగిసే అలవో

మాట వినకా...

మాటు వెనుకా ఉన్నావే

కంట పడవా నా జంట పడవా


నా కాలి నడకా దాని వెనక

నీలాగ రాక వేరేగ లేదింక


ఓ నువ్వచ్చేదాక

ఆగ లేక నేనే రానా ఉప్పెనలాగ

ఓ చెయ్యందిస్తాగా ఓ నేవస్తున్నాగా


వెళ్లిపోకే అందకుండా

వెతకాలన్నా వీళ్ళేకుండా


కలలో కలవో ఇలలో చెలివో

ఎదలో ఎగిసే అలవో

మాట వినకా...

మాటు వెనుకా ఉన్నావే

కంట పడవా నా జంట పడవా


నీతో ఏదో చెబుతుందంటా

గుండె గుబులేవిటో కొంటె కబురేవిటో

కాస్త చెవినేసుకో అసలేంటో అల్లరి 

అదేదో తగునో తగదో..

ఇదిలా ఇపుడే మొదలో...


కలలో


విడిపోవద్దే ముగిసే కథలాగా

కలిసే ఉందాం కాలం కడ దాకా


----



Movie:  Cheliya

Lyrics:  Sirivennela

Music:  A R Rahman

Singers:  Hriday Gattani, Tanvi Shah, A R Rahman

Cast:  Karthi, Aditi Rao Hydari



Comments

Popular posts from this blog

Pachani Thota (పచ్చని తోట) song lyrics in Telugu

Preminche Premava (ప్రేమించే ప్రేమవా) song lyrics in Telugu

Chinnaga Chinnaga (చిన్నగ చిన్నగ) song lyrics in Telugu