Pachani Thota (పచ్చని తోట) song lyrics in Telugu
----
పచ్చని తోట పసరుల తావి
నీశీది మౌనము నీ ప్రేమ గానం
పౌర్ణమి రేయి పొగమంచు అడవి
ఒంటరిగా వెళ్ళే నీతోటి పయనము
ఇవి మాత్రం చాలు ఇవి మాత్రమే
నాకు ఇంక చాలు నువ్వు మాత్రమే
ఇవి మాత్రం చాలు ఇవి మాత్రమే
నాకు ఇంక చాలు నువ్వు మాత్రమే
పచ్చని తోట పసరుల తావి
నీశీది మౌనము నీ ప్రేమ గానం
కొలనుల నీటిలో తడిచే కొంగలు
విదిలించు రెక్కల జల్లే అందమే
ముకోపము విడిచి నీ కొంగు తీసి
నా మెను తుడిచే నిన్ను అల్లుకోనా
ఇది మాత్రం చాలు ఇది మాత్రమే
నాకు ఇంకా చాలు నువ్వు మాత్రమే
ఇది మాత్రం చాలు ఇది మాత్రమే
నాకు ఇంకా చాలు నువ్వు మాత్రమే
మానులు వణికే మంచుకు తడిసి
నెత్తురు నిలిచే చలికే జడిసి
ఉష్ణం కోరేలే వయసే చోటే
ఒకటే దుప్పటిలో ఇరువురం ఉంటె
ఇది మాత్రం చాలు ఇది మాత్రమే
నాకు ఇంకా చాలు నువ్వు మాత్రమే
ఇది మాత్రం చాలు ఇది మాత్రమే
నాకు ఇంకా చాలు నువ్వు మాత్రమే
పచ్చని తోట పసరుల తావి
నీశీది మౌనము నీ ప్రేమ గానం
పౌర్ణమి రేయి పొగమంచు అడవి
ఒంటరిగా వెళ్ళే నీతోటి పయనము
ఇవి మాత్రం చాలు ఇవి మాత్రమే
నాకు ఇంకా చాలు నువ్వు మాత్రమే
---
Singers: Harini, Abhay Jodhpurkar
Music Director : A r Rahman / ఏ ఆర్ రెహమాన్ ,
Lyrics Writer : Vanamaali / వనమాలి
Comments
Post a Comment