Jummane Tummeda Veta (ఝుమ్మనె తుమ్మెద వేట) song lyrics in Telugu

 

----


ఝుమ్మనె తుమ్మెద వేట

గుమ్మనె వలపుల తోట

అదేమొ మామ

అదేలె ప్రేమ

జగదేక వీర శూర తరించైనా..

సరసాల సాగరాలె మధించైనా..

ఝుమ్మనె తుమ్మెద వేట

గుమ్మనె వలపుల తోట


మిడిసి మిడిసి పడు

ఉడుకు వయసు కథ వినలేదా..ఆ.అ..

ఎగసి ఎగసి పడు

తనువు తపన నువు కనలేదా.ఆ.అ

పెదవులతొ.... కలవమని


అందుకే నే ముందుకొచ్చా

అందినంతా, ఆరగిస్తా

రా రా రా రా రాజచంద్రమ.

----

ఝుమ్మనె తుమ్మెద వేట

గుమ్మనె వలపుల తోట

అదేమొ _భామ

అదేలె ప్రేమ

సరసాల సాగరాలె మధించైనా

జగదేక వీర శూర తరించైనా

****

ని స రి స - ని స రి స

ని స రి స - ని స రి స

ని ప మ ప - ని స రి స


ని స రి స - ని స రి స

ని స రి స - ని స రి స

ని ప మ ప - ని స రి స

****

సెగలు రగిలె వొడి

బిగిసె రవిక ముడి అదియేమో .ఓ.ఒ..

చిలిపి వలపు జడి

తగిలి రగిలె వొడి జవరాలా.ఓ.ఒ..

వడి వడిగా .. ముడిపడని


చెప్పలేకే,  చేరుకున్నా

ఓపలేకే, వేడుకున్నా

రావె రావె రాగమంజరి


ఝుమ్మనె తుమ్మెద వేట

గుమ్మనె వలపుల తోట

అదేమొ మామా..

అదేలె ప్రేమ_

శృంగార సార్వభౌమ తరించైనా

సరసాల దీవి చేరి_ సుఖించైనా..


---

Music: Raj Koti

Lyrics: Bhuvana Chandra

Singers: SP Balasubramanyam, SK Chithra

Comments

Popular posts from this blog

Pachani Thota (పచ్చని తోట) song lyrics in Telugu

Preminche Premava (ప్రేమించే ప్రేమవా) song lyrics in Telugu

Chinnaga Chinnaga (చిన్నగ చిన్నగ) song lyrics in Telugu