Maimarupa Merupa Song (మైమరుపా మెరుపా మెరుపా) Lyrics in Telugu
---
మైమరుపా మెరుపా మెరుపా
మైమరుపా మెరుపా మెరుపా
మైమరుపా మైమరుపా...
మైమరుపా మైమరుపా ఆ ఆ ఆ
మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరొ తెలుసా
యెదలొ నిదరె చెదిరె కబురే చలిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకొనే వన్నెలావలనే కనవా
సరేలె అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
ఈ మంచు ఆమనిలో
కుహుహూ అనవా
మైమరుపా మెరుపా నిన్నిలా నడిడిపిందెవరొ తెలుసా
యెదలొ నిదరె చెదిరె కబురే
చలిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకొనే వన్నెలావలనే కనవా
నీతో కలిసి వేసే అడుగు
ఏ తోవంటు తననే అడుగు
తరిమే చొరవా ఏమంటుందొ
కొండా కోనంలొ ఆపదుగా తన పరుగు
వెలుగే వెలివేసావనుకో
ఇది కల కాదులే నేలా నీకూ
మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరొ తెలుసా
యెదలొ నిదరె చెదిరె కబురే చలిలో పడదా
అల్లరిగ నిన్నల్లుకొనే వన్నెలావలనే కనవా
సరేలె అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలె అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
----
Movie: Cheliya
Lyrics: Sirivennela
Music: A R Rahman
Singers: Sashaa Tirupati, A R Rahman
Comments
Post a Comment