Dole Dole Dil Jara Jara (డొలే డొలే దిల్ జర జర) song lyrics in Telugu



Dole Dole Dil Jara Jara song lyrics in Telugu
---

డొలే డొలే దిల్ జర జర
నిను ఒర ఒర గని నరవర
జాగు మాని చెయ్ కలపర
జత చేరి నేడు జతి జరుపరా
జర జల్ది జల్ది పెందలడకనే రారా
వడి అంతరంగ సంబరముకనే రారా

రాలుగయివే రసికుడా కసి కోక లాగు సరి సరసుడా
రారా మాటుకే ముడిపడ నిశి కేళి వేళ జత చోరా

చలేగా చలేగా యేహై ఇష్క్ జమానా
కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా
చలేగా చలేగా యేహై ఇష్క్ జమానా
కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా

అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా
పొగుడుతూ కుదురుగా నీలోన
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
దిల్బర్ దేఖో నా

మిసమిస కన్నె కోసరకు వన్నె వలపుతో వలపన్ని
నకసికలన్ని నలుగును కన్నే కలబడు సమయాన్ని
ఒడికి త్వరగా.. యా..
బరిలో కరగా... యా..
ఒడికి త్వరగా.. యా..
బరిలో కరగా... యా..

గ గ స గ గ స ని స ని స
గ గ స గ గ స ని స ని స
ని స ని స

చిటుకని విప్పేస్తా చెమటను రప్పిస్తా
తడుగుతో తెగిపడి నీపైన
చటుక్కున చూపిస్తా చనువుగా బందిస్తా
సున్ మేరా దీవానా 

గోలితెరలన్నీ గడుసరికన్నె తొలగును తమకాన్ని
గలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని
తరలి దరికే.. యా..
ఎగసి ఎదకే ..యా ..
తరలి దరికే.. యా..
ఎగసి ఎదకే ..యా ..

జర జల్ది జల్ది పెందలడకనే రారా
వడి అంతరంగ సంబరముకనే రారా

రాలుగయివే రసికుడా కసి కోక లాగు సరి సరసుడా
రారా మాటుకే ముడిపడ నిశి కేళి వేళ జత చోరా

చలేగా చలేగా యేహై ఇష్క్ జమానా
కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా

----

Movie    :  Pokiri
Lyrics    :  Viswa
Music    :  Manisharma
Singers  :  Ranjith, Suchitra
Cast     :  Mahesh Babu, Ileana

Comments

Popular posts from this blog

Pachani Thota (పచ్చని తోట) song lyrics in Telugu

Preminche Premava (ప్రేమించే ప్రేమవా) song lyrics in Telugu

Chinnaga Chinnaga (చిన్నగ చిన్నగ) song lyrics in Telugu